Tag: ఘనంగా ‘తెలుగు సినీ రచయితల సంఘం’ రజతోత్సవం
ఘనంగా ‘తెలుగు సినీ రచయితల సంఘం’ రజతోత్సవం
'తెలుగు సినీ రచయితల సంఘం' రజతోత్సవం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగాయి. ముందుగా బలభద్రపాత్రుని రమణిగారి తొలిపలుకులతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆకెళ్ళ కార్యదర్శి నివేదిక సమర్పించారు. రమణాచారి చేతులమీదుగా, ఛాంబర్ వారి చేతులమీదుగా...