Tag: బోయపాటి ‘అఖండ’ ఆఖరు షెడ్యూల్!
బాలకృష్ణ, బోయపాటి ‘అఖండ’ ఆఖరు షెడ్యూల్!
                బాలకృష్ణ,బోయపాటి కాంబినేషన్‌లో  తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  బాలకృష్ణను అఖండగా పరిచయం చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో...            
            
        
            
		













