Tag: లేడీ ఓరియంటెడ్ సినిమాల సూపర్ లేడీ
లేడీ ఓరియంటెడ్ సినిమాల సూపర్ లేడీ
త్రిష చేతిలో ఉన్నవన్నీ ఇప్పుడు దాదాపు ‘లేడీ ఓరియంటెడ్’ సినిమాలే. మామూలుగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలంటే అందులో నటించే నాయికకు థియేటర్స్‌కి జనాలను రాబట్టగలిగే సత్తా ఉండాలి. అప్పుడే హీరోయిన్‌గా తీసుకుంటారు....