Tag: 150cr prerelease business
విడుదలకు ముందే రూ.150 కోట్ల బిజినెస్ !
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్’. తొలిసారి ఏ.ఆర్ మురుగదాస్, మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో మహేశ్‌కి జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తోంది. రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన...