Tag: 96 Bhogi
నేను మారనని చెప్పాను.. తారా స్థాయికి చేరాను!
"కాస్త లావెక్కు' అని సలహా ఇచ్చినవారికి నేను ఒకటే సమాధానం చెప్పాను... 'నేను మారను… నేనింతే!' "అని అన్నానని చెప్పింది త్రిష .రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న అందాల తార త్రిష...