Tag: abbath samath
మార్చి 9న విజయ్ దేవరకొండ ‘ఏ మంత్రం వేశావే’
"అర్జున్ రెడ్డి" చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోగా మారాడు.పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాదించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఈ యువహీరో...