Tag: Aishwarya Rajesh early days bitter experience
లైంగిక వేధింపులు సహా.. అన్ని సమస్యలూ ఎదుర్కొన్నా!
‘‘కెరీర్ ఆరంభంలో నేనూ చాలా వేధింపులకు గురయ్యాను. లైంగిక వేధింపులతోపాటు నేను వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నా. నల్లగా ఉన్నానని చాలా మంది అవహేళన చేశారు. `నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు` అని...