Tag: allu arjun with trivikram and vikramkumar
క్లారిటీ వచ్చింది… ఇద్దరితోనూ చేస్తున్నాడు !
అల్లు అర్జున్... ఎట్టకేలకు తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకున్నాడు.వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే ..హీరోల ఇమేజ్ లో తేడాలొచ్చేస్తాయి....