Tag: amarraja media and entertainment
అశోక్ గల్లా హీరోగా `అదే నువ్వు అదే నేను`
ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఉత్తమ కుటుంబ కథా చిత్రాలను అందించడంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌రాజు ఎప్పుడూ ముందు వరుసలో...