Tag: anasuya ari in jaya shankar direction
అనసూయ ప్రధాన పాత్రలో `అరి` టైటిల్ లోగో ఆవిష్కరణ!
అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ నటిస్తున్న`అరి`చిత్రం టైటిల్ లోగో విడుదలయింది. హుజూరాబాద్ ఎం.ఎల్.ఎ. శానంపూడి సైదిరెడ్డి, అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు.`పేపర్ బాయ్`తో హిట్ కొట్టిన...