Tag: Angana Roy
‘దహిణి..మంత్రగత్తె’కు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు
‘దహిణి - ది విచ్’... జాతీయ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్షణ చిత్రం .ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్‌లో ఈ సినిమా అద్భుతమైన స్పందనను, అవార్డులను రాబట్టుకుంటోంది. తాజాగా...