Tag: ANIL RAVIPUDI GAALI SAMPATH MOVIE PRESS MEET
ఎంటర్టైన్మెంట్ తో పాటు.. బ్యూటిఫుల్ ఎమోషన్ తో `గాలి సంపత్`
ఐదు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి పర్యవేక్షణలో `గాలి సంపత్` రూపొందుతోంది. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్...