Tag: anup jalota
రాయల్టీ అనేది సింగర్స్ హక్కు !
"ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్" ఆధ్వర్యంలో ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ సంస్థ తరఫున బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ జరిగింది. ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో...