Tag: Anupama Parameswaran between hit and flops
ఆశ నిరాశల మధ్య అనుపమ
అనుపమ పరమేశ్వరన్... `ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిన మంచి గుర్తింపు సంపాదించుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత టాలీవుడ్‌కు మకాం మార్చి పలు అవకాశాలు అందుకుంది. `అఆ`, `ప్రేమమ్`, `శతమానం భవతి`...