Tag: anurag kulakarni
నా గురించి నేను మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నా!
స్క్రిప్ట్ చదివేటప్పుడు 'సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు' అని ఒక ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చదువుతున్నప్పుడు 'ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది' అని ఊహించుకుని ఉంటాం....