Tag: appalraju
సునీల్ ఇప్పటికి స్పృహలోకొచ్చాడు !
కమెడీయన్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ మొదట్లో మంచి విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత సునీల్‌ని పలు ఫ్లాపులు పలకరిస్తుండడంతో కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా 'ఉంగరాల రాంబాబు' చిత్రంతో పలకరించిన...