Tag: ar rehman co producer for no lands man
ఏఆర్ రెహమాన్ నిర్మాతగా ‘నో ల్యాండ్స్ మ్యాన్’!
‘99 సాంగ్స్’ చిత్రం ద్వారా ఏఆర్ రెహమాన్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ మరో సినిమా నిర్మించనున్నారు. ఇప్పుడు ‘నో ల్యాండ్స్ మ్యాన్’ అనే మరో చిత్రానికి ఒక నిర్మాతగా...