Tag: aravinda swamy against producer manobala
పారితోషికం కోసం కోర్టుకెక్కాడు !
అరవిందస్వామి... పారితోషికాన్ని నిర్మాత మనోబాలా పూర్తిగా చెల్లించకపోవడంతో నటుడు అరవిందస్వామి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 'చతురంగవేట్టై' చిత్రాన్ని నిర్మించిన నటుడు మనోబాలా ఆ చిత్రం విజయం సాధించడంతో తాజాగా...