Tag: art rajeev nair
శ్రీనివాసరెడ్డి హీరోగా మురళీకృష్ణ దర్శకత్వంలో `జంబలకిడి పంబ`
`గీతాంజలి`, `జయమ్ము నిశ్చయమ్మురా` వంటి వైవిధ్యమైన సబ్జెక్టులతో కథానాయకుడిగా రెండు ఘన విజయాలు అందుకున్న ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `జంబలకిడి పంబ` పేరుతో తాజా చిత్రం...