Tag: arunpawar
సప్తగిరి `వజ్రకవచధర గోవింద` ఏప్రిల్ 6న
సప్తగిరి నటిస్తున్న' VKG ' (`వజ్రకవచధర గోవింద` ) షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది . శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని...