Tag: baggidigopal movie shooting started
`బగ్గిడి గోపాల్` షూటింగ్ ప్రారంభం!
బగ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న బయోపిక్ `బగ్గిడి గోపాల్`. 'రైటు రైటు టు అధ్యక్షా' అనేది క్యాప్షన్. మహేష్, భవ్యశ్రీ, శ్వేతారెడ్డి హీరో హీరోయిన్లుగా...