Tag: bashasri
త్వరలో దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి `హేయ్..పిల్లగాడ`
`ఓకే.. బంగారం` సినిమాతో దుల్కర్ సల్మాన్, ఇటీవల విడుదలైన సెన్సేషనల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమతిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన...