Tag: Bhanumati in Fidaa
ఆమె పెద్ద మనసుకు ‘ఫిదా’
సాయిపల్లవి... సాయిపల్లవి తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే నిర్మాతలు నష్టపోతుంటారు. వీరికి అండగా నిలవడానికి కథానాయకులు తమ పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలానే...