Tag: bitter experience with beauty
అందమే అవరోధం అయ్యింది !
అందం అవరోధంగా మారడం అప్పుడప్పుడు జరుగుతుంది. సౌందర్యాన్ని కలిగివుండటం చిత్రసీమలో ఒక్కోసారి శాపంగా మారుతుందని, తన అందం వల్ల పాత్రలపరంగా ఎన్నో గొప్ప అవకాశాల్ని కోల్పోయానని చెబుతున్నది బాలీవుడ్ సుందరి దీపికాపదుకునే. గ్లామర్...