Tag: burra sai madhav
కామెడీ హర్రర్… ‘రాజుగారిగది 3’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 2/5
ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓంకార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించింది
కధాంశం... మాయ(అవికాగోర్) ఓ హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేస్తుంటుంది. ఆమెకు ఎవరైనా 'ఐ లవ్ యు' అని చెబితే ఓ ఆత్మ...