Tag: celeb connect
సూర్యతేజ్, ధన్సిక `మేళా` టీజర్ విడుదల
మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్, పి.ఎస్.పి.ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్, ధన్సిక, సిమ్రాన్, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం. కిరణ్ శ్రీపురం దర్శకత్వం వహించిన ఈ...