Tag: chal mohanaranga firstlook launch by powerstar pawnkalyan
పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నితిన్ ‘చల్ మోహన్ రంగ’ ఫస్ట్ లుక్
నితిన్, మేఘా ఆకాష్ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో...