Tag: chiranjivi birthday
మెగాస్టార్ 151వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం !
కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం పూజా కార్యక్రమాలతో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది.స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు....