Tag: cinematographer PC Sreeram
నందమూరి కళ్యాణ్‌రామ్, తమన్నా ల చిత్రం పేరు “నా.. నువ్వే”
                
నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా, ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వం లోరూపొందుతోన్న చిత్రం లో అందాల భామ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "నా.. నువ్వే"  అనే టైటిల్ ని నేడు చిత్ర బృందం...            
            
        
            
		













