7 C
India
Sunday, November 16, 2025
Home Tags Cinematography KK Senthil Kumar

Tag: Cinematography KK Senthil Kumar

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్రారంభం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో.. 'బాహుబ‌లి' చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌గానే సినిమా ప్రారంభం కాక ముందు...

చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ‘విజేత‌’

'మెగాస్టార్' చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న తొలి చిత్రానికి 'విజేత' టైటిల్ ఖ‌రారు చేసారు. 1985లో చిరంజీవి న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు అల్లుడు...

‘మెగాస్టార్’ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చిత్రం ప్రారంభం !

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్రం ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు సంస్థ కార్యాలయంలో లాంఛనంగా జరిగింది. రాకేష్ శశి దర్శకత్వంలో...