Tag: dan seenu
రవితేజ-గోపీచంద్ మలినేని `క్రాక్` మే 8న
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `క్రాక్`. 'డాన్‌శీను', 'బలుపు' చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. శివరాత్రి సందర్భంగా `క్రాక్` సినిమా టీజర్ విడుదల చేశారు చిత్ర...