Tag: devi prasd
మంచి సందేశంతో మనసును తాకే… ‘నాంది’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 3/5
ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ... సాఫ్ట్ వేర్ ఉద్యోగి బండి సూర్య ప్రకాష్(అల్లరి నరేష్) చక్కటి కుటుంబంతో హాయిగా...