Tag: dhamarukam srinivasareddy
“కూనిరాగాలు” ఆవిష్కరించిన ‘కళాతపస్వి’ కె.విశ్వనాధ్
కూనిరెడ్డి శ్రీనివాస్ రాసిన కవితా సంపుటి 'కూనిరాగాలు' ను కళాతపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత కె.విశ్వనాధ్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని సూర్య పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు స్వీకరించారు....