Tag: dhanwanthari creations
రాజీవ్ సాలూరి హీరోగా ‘మా లవ్ జర్నీ సక్సెస్’ ప్రారంభం
సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి కథానాయకుడిగా ‘మా లవ్ జర్నీ సక్సెస్’ చిత్రం శనివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ధన్వంతరీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.లక్ష్మణాచారి నిర్మిస్తున్నారు. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం...