Tag: director Raghava Lawrence
రజినీ పార్టీ స్టార్ట్ చేస్తే.. కలిసి ప్రజా సేవ చేస్తా !
రాఘవ లారెన్స్ చిన్నారుల గుండె ఆపరేషన్స్‌కు సాయం చేయడంతో పాటు.. అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ.. చదువు చెప్పిస్తున్నారు. లారెన్స్ చేస్తున్న సేవ చూసేవారు ఆయన రాజకీయాల్లోకి రావడానికే ప్రజా సేవ చేస్తున్నారని అంటున్నారు....