Tag: director srinivasareddy completed thirty three years of his career
శ్రీనివాస రెడ్డి ముప్పై మూడేళ్ళ దర్శక ప్రస్థానం
వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు ఎస్. శ్రీనివాస రెడ్డి ముప్పై మూడేళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శ్రీ క్రిష్ణా మూవీ...