Tag: directorial movie
హాలీవుడ్ సినిమా చేసిన ఫీలింగ్ వచ్చింది !
డా.రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’. ఈ చిత్రంలో రాజశేఖర్ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్‌గా కనిపిస్తారు. రాజశేఖర్ కెరీర్‌లోనే హయ్యుస్ట్ బడ్జెట్ వుూవీగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో...