Tag: Divyanshika Kaushik
నాగచైతన్య, సమంతల ‘మజిలీ’ షూటింగ్ పూర్తి !
'యువ సామ్రాట్' అక్కినేని నాగచైతన్య,సమంత జంటగా నటిస్తోన్న చిత్రం `మజిలీ`. `ఏమాయచేసావె`, `ఆటోనగర్ సూర్య`, `మనం` చిత్రాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుని... పెళ్లి చేసుకున్న చైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా...