Tag: dulquar salman
నాగార్జున క్లాప్‌తో ప్రారంభమైన అఖిల్,వెంకీ అట్లూరి చిత్రం
'యూత్‌కింగ్' అఖిల్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై తొలి సినిమా 'తొలిప్రేమ'తో సూపర్ హిట్ సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.25గా ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం...