Tag: famous writer munimanukyam narasimharao storys2
త్రివిక్రమ్ విడుదల చేసిన మునిమాణిక్యం కథలు-2
ప్రఖ్యాత రచయిత మునిమాణిక్యం నరసింహరావు కథలు సంపుటి 2 ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్వగృహంలో ఆవిష్కరించారు
ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... తనకు మునిమాణిక్యం నరసింహారావు అన్నా ఆయన సాహిత్యమన్నా కూడా...