Tag: fida shakthikanth karthik
పాటల చిత్రీకరణలో రవితేజ ‘నేల టిక్కెట్టు’
ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ఎంటర్టైనర్‌గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న“నేల టిక్కెట్టు” సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ నృత్య దర్శకుడు రాజ సుందరం నేతృత్వంలో గండిపేటలోని భారతదేశ మొట్టమొదటి స్కైజోన్ ట్రాంపోలిన్ పార్కులో మూడు రోజులుగా జరుగుతుంది. షూటింగ్ వేగంగా పూర్తి చేసి మే 24న విడుదలకు సిద్ధం...