Tag: Gangubai Kathiawadi
ఆ సినిమా చూసి అతనికి అభిమానిగా మారిపోయా!
`నాకు దక్షిణాది హీరోల్లో ప్రభాస్ అంటే చాలా ఇష్టం. `బాహుబలి`లో ప్రభాస్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆ సినిమా చూసి ప్రభాస్‌కు అభిమానిగా మారిపోయా. అవకాశం వస్తే ప్రభాస్‌తో నటించాలని ఉంద`ని...