Tag: Gangubai
దయతో, ప్రేమతో వ్యవహరించాలనే విషయాన్ని గ్రహించాను!
‘ఇటీవల కాలంలో నన్ను నెటిజన్‌లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతి రోజు సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన వ్యాఖ్యలను ఎదుర్కొంటున్నాను. అది మాత్రమే కాకుండా నన్ను తిడుతూ దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అయితే వాటి ప్రభావం నాపై ఏమాత్రం పడలేదు. చెప్పాలంటే.. ప్రతీ...