Tag: Guinness Book records
మార్షల్ఆర్ట్స్ ప్రభాకర్ రెడ్డికి పవన్ కల్యాణ్ సత్కారం!
యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు యువతకు దేహ దారుఢ్యంతోపాటు మానసిక బలం చేకూరేందుకు దోహదం చేస్తాయి... అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. చిన్నప్పటి నుంచీ యుద్ధ కళలు బాలబాలికలకు...