Tag: gurajada sahithi puraskaram for krish
‘గురజాడ సాహితీ పురస్కారం’ అందుకున్న క్రిష్
సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్)ను విజయనగరంలో గురజాడ సాహితీ సమాఖ్య ‘గురజాడ సాహితీ పురస్కారం(2018)’తో సత్కరించింది. బంగారు ఉంగరం, వస్త్రాలతో పాటు, జ్ఞాపిక అందజేసింది. ఏటా గురజాడ అప్పారావు వర్ధంతిని పురస్కరించుకుని ప్రముఖులకు...