Tag: “Hyderabad blues”
కీర్తిసురేష్, ఆది, నగేష్ కుకునూర్ చిత్రం
`హైదరాబాద్ బ్లూస్`, `ఇక్బాల్` చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్‌లో...