Tag: ileana dcruz re entry to tollywood with raviteja
గోవా బ్యూటీ టాలీవుడ్ రీ ఎంట్రీ !
ఇలియానా....ఈ గోవా బ్యూటీ ఓ టాలీవుడ్ సినిమాకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి తరువాత బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పిన బ్యూటీ ఇలియానా. తెలుగులో మంచి ఫాంలో...