Tag: Imali
జయలలిత గా చేసేందుకు 24 కోట్లు డిమాండ్ !
సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే కంగనా రనౌత్ ఇటీవల 'మణికర్ణిక'చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కంగనా నటనకి ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుతం తాను జయలలిత బయోపిక్‌లో నటించేందుకు సిద్దమైంది. 'తలైవి'...