Tag: independent original music
`నీతో ఏదో చెప్పాలని ఉంది` పాటతో ఆర్.పి.పట్నాయక్
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్...తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయ అక్కర్లేని పేరు. చిత్రం, జయం, నువ్వు-నేను, `సంతోషం`, `మనసంతా`, `నువ్వు లేక నేను లేను` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన ఆర్.పి.పట్నాయక్....