Tag: Indie” Gathering Film Festival in Ohio
అంతర్జాతీయ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ రామతులసి
బెలూన్ రంగును బట్టి కాదు లోపలున్న గ్యాస్‌ను బట్టి ఎగురుతుంది అనే సిద్దాంతాన్ని కెమెరామెన్ రామతులసి బాగా వంటబట్టించుకున్నారు. వాడేది ఏ కెమెరా అయినా క్రియేటివిటీ వుంటే అద్భుతాలు సృష్టించచ్చు అని నిరూపించారు.ఆయన...